రాజీనామా చేసి పోరాడాలి: కనకమేడల

తాజా వార్తలు

Updated : 20/07/2021 18:45 IST

రాజీనామా చేసి పోరాడాలి: కనకమేడల

దిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గళమెత్తుతామని తెదేపా ఎంపీలు ప్రకటించారు. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆ పార్టీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. వైకాపా వైఖరి వల్ల కేంద్రం వద్ద తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. వైకాపా ఎంపీలు కూడా రాజీనామాలు చేసి రాష్ట్రం కోసం పోరాడాలని డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని