Raghurama: ఏపీలో అకస్మాత్తుగా విద్యుత్‌ కోతలెందుకు?: రఘురామ

తాజా వార్తలు

Updated : 12/10/2021 14:15 IST

Raghurama: ఏపీలో అకస్మాత్తుగా విద్యుత్‌ కోతలెందుకు?: రఘురామ

దిల్లీ: పరిపాలన, అవగాహన లోపంతోనే ఏపీలో విద్యుత్‌ సమస్య ఏర్పడిందని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. రాష్ట్రంలో అకస్మాత్తుగా ఇప్పుడెందుకు విద్యుత్‌ కోతలు విధించాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రశ్నించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సౌర విద్యుత్‌ను నమ్ముకొని థర్మల్‌ విద్యుత్తుని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. చౌకగా వస్తుందని సౌర విద్యుత్‌పైనే ఆధారపడకూడదన్నారు. ప్రధానికి లేఖ రాసి ఊరుకుంటే సమస్య పరిష్కారం కాదని రఘురామ హితవు పలికారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని