Raghurama: రాజీనామా చేసే ప్రసక్తే లేదు

తాజా వార్తలు

Published : 20/07/2021 01:52 IST

Raghurama: రాజీనామా చేసే ప్రసక్తే లేదు

దిల్లీ: కొందరు ప్రచారం చేసినట్లు తాను ఎంపీ పదవికి రాజీనామా  చేయలేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు. ఎవరెన్ని మాట్లాడినా లోక్‌సభ సభ్యత్వం వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన సహచర వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలు లేవనెత్తకుండా ఎవరో భయపెట్టినట్లు బెరుకుగా కనిపించారని వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని, వాటిపై సభాపతికి వివరిస్తానని అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని