చట్టం తనపని తాను చేసుకుపోతోంది: వైకాపా

తాజా వార్తలు

Published : 16/05/2021 00:29 IST

చట్టం తనపని తాను చేసుకుపోతోంది: వైకాపా

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతోందని వైకాపా పేర్కొంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న రఘురామపై ప్రతిపక్ష పార్టీలకు అంత శ్రద్ధ ఎందుకని మంత్రి శ్రీరంగనాథరాజు ప్రశ్నించారు. ఎంపీ స్థాయిలో ఉండి వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని