ఉసేన్‌ బోల్ట్‌కు‌ కరోనా పాజిటివ్

తాజా వార్తలు

Updated : 25/08/2020 12:10 IST

ఉసేన్‌ బోల్ట్‌కు‌ కరోనా పాజిటివ్

కొంప ముంచిన జన్మదిన వేడుక?

కింగ్‌స్టన్‌ (జమైకా): జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆయనకు కొవిడ్‌-19 సోకిన విషయాన్ని జమైకా ఆరోగ్యశాఖ నిర్ధారించింది. జమైకాలోని తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు  ఆయన సామాజిక మాధ్యమాల్లో వీడియో ప్రకటన విడుదల చేశారు. అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఉండాలని అందులో కోరారు. ఎనిమిది సార్లు ఒలింపిక్‌ స్వర్ణపతక విజేత అయిన బోల్ట్‌.. ఇటీవల జరుపుకొన్న 34వ జన్మదిన వేడుకల్లో మాస్క్‌ ధరించకపోవటమే కొంపముంచిందని భావిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని