Tokyo olympics: ఆర్చరీ మిక్స్‌డ్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కు భారత్‌

తాజా వార్తలు

Published : 24/07/2021 07:39 IST

Tokyo olympics: ఆర్చరీ మిక్స్‌డ్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కు భారత్‌

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌ ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. చైనీస్‌ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్‌జాదవ్‌ అద్భుత విజయం సాధించారు. ఈ గెలుపుతో క్వార్టర్‌ఫైనల్‌లో భారత్‌ దక్షిణ కొరియాతో తలపడే అవకాశం ఉంది. మరోవైపు 10మీ.ఎయిర్‌ రైఫిల్‌ మహిళల క్వాలిఫికేషన్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత మహిళా షూటర్లు ఫైనల్‌కు చేరలేకపోయారు. 626.5 పాయింట్లతో ఎలవెనిల్‌ వలేరియన్‌ 16, 621.9 పాయింట్లతో అపూర్వి చందేలా 36వ స్థానంలో నిలిచారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని