close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హైదరాబాద్‌-నాసిక్‌ మధ్యరెండో ఉడాన్‌ విమానం ప్రారంభం

ఈనాడు, దిల్లీ: విమానయాన సౌకర్యం లేని ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచడానికి ప్రవేశపెట్టిన ఉడాన్‌ పథకం కింద శుక్రవారం హైదరాబాద్‌-నాసిక్‌ (మహారాష్ట్ర) మార్గంలో స్పైస్‌జెట్‌ విమానం ప్రారంభమైంది. ఈ రెండు నగరాల మధ్య ఇది రెండో డైరెక్ట్‌ విమానం అని కేంద్ర పౌరవిమానయానశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. షిర్డీ, త్రయంబకేశ్వర్‌ ఆలయాలకు ఇది ప్రధాన కేంద్రం కావడంతో వాణిజ్యం, పర్యాటకం, తీర్థయాత్రల కోసం ప్రయాణికులు అత్యధికంగా ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.