close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: వన్యప్రాణులు తాగునీటి కోసం జనావాసాల్లోకి రాకుండా అటవీశాఖ పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వేసవికాలంలో ఆహారాన్ని, నీటిని వెతుక్కుంటూ జనావాసాల్లోకి వస్తుంటాయని.. ఈ పరిస్థితికి లాక్‌డౌన్‌ తోడవడంతో మనుషుల సంచారం, వాహనాల శబ్దాలు లేని కారణంగా మరింత స్వేచ్ఛగా సంచరిస్తున్నాయన్నారు. సమస్యను నివారించే చర్యల్లో భాగంగా అధికారులు అటవీ ప్రాంతాల్లో తాగునీరు కల్పిస్తున్నారన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.