close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాజీ మంత్రికి కేసీఆర్‌ పరామర్శ

మాజీ మంత్రి కె.విజయరామారావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల విజయరామారావు భార్య వసుమతి మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్లిన సీఎం.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం వెంట సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఉదయం ఆయనను పరామర్శించారు.

- ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.