close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మిషన్‌ భగీరథ పనుల నిర్వహణకు.. రూ.623.80 కోట్ల రుణానికి అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో మిషన్‌ భగీరథ పనుల నిర్వహణ కోసం నాబార్డు నుంచి రూ.623.80 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని గ్రామాల మధ్య పైపులైన్ల నిర్మాణానికి రూ.779.75 కోట్ల వ్యయం అవుతుందని తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అంచనా వేసింది. ఈ మొత్తంలో రూ.623.80 కోట్లను నాబార్డు నుంచి రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇకపై పనులు వేగం పుంజుకుంటాయని అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.