close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సింగరేణికి 422 హెక్టార్ల భూకేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌ : బొగ్గు గనుల తవ్వకం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం 422.69 హెక్టార్ల భూమిని సింగరేణి సంస్థకు కేటాయిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. జయశంకర్‌ భూపాలపల్లి  జిల్లాలోని ధర్మారావుపేట, కొండాపూర్‌ గ్రామాల్లో కాకతీయ ఉపరితల గని-3కు పక్కనే ఉన్న ఈ భూమిని సదుపాయాల కల్పనకు కేటాయించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.