
ప్రధానాంశాలు
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు రేగు పండ్లు విరగ్గాస్తాయి. తియ్యతియ్య.. కాస్త పులుపుగా ఉండే ఈ పండును ఇష్టపడనివారు ఉండరు. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. భోగిరోజున చిన్నారులకు వీటిని భోగిపండ్లుగా వీటిని పోయడం ఓ ఆచారం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్లో జాతీయ రహదారి పక్కన ఓ వ్యాపారి ఇలా భారీగా రేగి పండ్లను ఆరబోశాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతుల నుంచి వీటిని సేకరించి రాజమహేంద్రవరం ప్రాంతానికి పంపిస్తారాయన. అక్కడ వీటిని శుభ్రంచేసి ఉప్పు, కారం, బెల్లం, జీలకర్ర కలిపి రుబ్బి వడియాలు చేసి అమ్ముతారు. బాగా ఆరిన పండ్లను 35 కేజీల బస్తా రూ. 300 చొప్పున అక్కడి వ్యాపారులు కొంటారని, వీటికి అక్కడ మంచి డిమాండ్ ఉంటుందని వ్యాపారి ఖదీర్ పేర్కొన్నారు. బస్తాల్లోకి ఎక్కించాక చితికిపోకుండా ఉండడానికి ఇలా ఆరబోస్తామని తెలిపారు.
- ఈనాడు, సంగారెడ్డి
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- గబ్బాలో కొత్త హీరోలు
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!