close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నింగి నుంచి నీరు జాలు వారిందా.. నేలపై నుంచే జలరాశి పొంగిందా?

నేలపై నుంచి నీరు ఆకాశం వైపు పొంగి వెళుతుందా అన్నట్టు భ్రాంతి కలిగించేలా ఉన్న ఈ చిత్రాలు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో శుక్రవారం సాయంత్రం కనిపించాయి. వలిగొండ మండల కేంద్రంతోపాటు నాతాళ్లగూడెం, లింగరాజుపల్లి, నెమలికాల్వ మీదుగా మూసీ నది ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైన కొద్దిసేపటికి సుడిగాలు(టోర్నడో)లు.. మూసీ జలాల మీద తిరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నట్లు కనువిందు చేశాయి. ఈ దృశ్యాలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.   

  - న్యూస్‌టుడే, వలిగొండ

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.