One plus 9pro: అదిరిపోయే లుక్‌తో వన్‌ప్లస్‌9 ప్రో
close

Published : 07/08/2021 22:33 IST
One plus 9pro: అదిరిపోయే లుక్‌తో వన్‌ప్లస్‌9 ప్రో

యాపిల్‌, దానిమ్మ మధ్య మొబైల్‌ పెట్టి పోస్టర్‌ విడుదల

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా మొబైల్‌ను మార్కెట్‌లో విడుదల చేయాలని వినూత్నంగా ఆలోచించి.. ప్రజల్లోకి చేరువచేయాలని మొబైల్‌ సంస్థలు యోచిస్తాయి. ఆ ఆలోచనలే వాళ్ల అమ్మకాలను పెంచుతాయి కూడా. ఇక మొబైల్‌ లాంఛ్‌ అయ్యిందంటే వాటి ఫస్ట్‌ లుక్‌ మీదే అందరి దృష్టి ఉంటుంది. తాజాగా లాంఛ్‌ అయిన వన్‌ ప్లస్‌ 9 ప్రో మొబైల్‌ ఫస్ట్‌లుక్‌తో అందరి చూపును తమవైపు తిప్పుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ చిత్రాన్ని విడుదల చేయగా.. అందులో యాపిల్‌, దానిమ్మ మధ్య పెట్టిన వన్‌ ప్లస్‌ 9 ప్రో మొబైల్‌ ఆకర్షణీయంగా నిలిచింది. ఈ ఏడాది మార్నింగ్‌ మిస్ట్‌, పైన్‌ గ్రీన్‌, స్టెల్లార్‌ బ్లాక్‌.. ఇలా మూడు రంగులతో విడుదలైన ఈ మొబైల్‌ తాజాగా మ్యాట్‌ ఫినిష్‌ తెల్లని రంగులోనూ మార్కెట్‌లో సందడి చేయనుంది. మరి ఆ లుక్‌ ఎలా ఉందో మీరు చూసేయండి.


   


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న