క్రోమ్‌లో కనిపించాయా?
close

Updated : 24/03/2021 16:21 IST
క్రోమ్‌లో కనిపించాయా?

మీ వెబ్‌ విహారం క్రోమ్‌లోనే చేస్తున్నారా? అయితే, మీకు కొత్తగా రెండు ఆప్షన్లు తారసపడి ఉంటాయి. అవే ‘సెర్చ్‌ ట్యాబ్స్‌, గ్రూప్‌ ట్యాబ్స్‌’. వీటితో బ్రౌజింగ్‌ని మరింత కంఫర్ట్‌గా చేయొచ్చు. ఉదాహరణకు మీరేదైనా అంశం గురించి వెతుకుతున్నట్లయితే.. దానికి సంబంధించిన ఓపెన్‌ చేసిన ట్యాబ్‌లన్నింటినీ ఓ గ్రూపుగా క్రియేట్‌ చేసి పెట్టుకోవచ్చు. అలాగే, బ్రౌజర్‌లో ఎక్కువగా ట్యాబ్‌లు ఓపెన్‌ చేస్తే.. ‘సెర్చ్‌ ట్యాబ్స్‌’తో కావాల్సిన ట్యాబ్‌ని క్షణాల్లో వెతకొచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న