రోజుకి 19,000 సార్లు ‘ఐ లవ్‌ యూ..’
close

Updated : 24/02/2021 17:10 IST
రోజుకి 19,000 సార్లు ‘ఐ లవ్‌ యూ..’


లవర్‌, జీవిత భాగస్వామి.. మీరెలాంటి రిలేషన్‌లో ఉన్నా రోజులో ఎన్ని సార్లు ‘ఐ లవ్‌ యూ’ చెప్పి ఉంటారు. ఓ 100.. లేదా 200 సార్లు చెబితే ఎక్కువ. కానీ, మీకు తెలుసా? అమెజాన్‌ అలెక్సాకి మన భారతీయులు రోజులో 19,000 సార్లు ఐ లవ్‌ యూ చెబుతున్నారట.. అలెక్సా వర్చువల్‌ అసిస్టెంట్‌గా పరిచయమై మూడేళ్లు అయినా నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని కంపెనీ నిర్వాహకులు పంచుకున్నారు. 2020లో వర్చువల్‌ అసిస్టెంట్‌తో మాట కలిపిన వారి శాతం 67కి పెరిగిందనీ, ప్రాంతీయ భాషల్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకునేలా అలెక్సాని తీర్చిదిద్దుతున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న