రెడ్‌మీ నోట్‌ 10 ఫీచర్లు ఇవే...
close

రెడ్‌మీ నోట్‌ 10 ఫీచర్లు ఇవే...

1/8

రెడ్‌మీ 10 సిరీస్‌లో వచ్చిన మూడు మొబైల్స్‌లో రెడ్‌మీ నోట్‌ 10 బడ్జెట్‌ ధరలో ఉంటుంది. ₹14 వేల లోపు ధరతో వచ్చిన ఈ మొబైల్‌ ఈ నెల 16న సేల్‌కి వస్తుంది. స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి...

2/8

సైడ్‌మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంటుంది. డబుల్‌ టాప్‌ చేసి గూగుల్‌ అసిస్టెంట్‌ యాక్టివ్‌ చేసుకోవచ్చు.

3/8

ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ఎంఐయూఐ 12తో పని చేస్తుంది. అడ్రినో 612 జీపీయూ ఉంటుంది. యూఎఫ్‌ ఎస్‌ 2.2 స్టోరేజీ ఇస్తున్నారు.

4/8

ముందువైపు 13 ఎంపీ కెమెరా ఉంటుంది. నైట్‌ టైమ్‌ సెల్ఫీల కోసం... ప్రత్యేక సాంకేతికత వినియోగిస్తున్నారు.

5/8

క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 678 ప్రాసెసర్‌ ఉపయోగిస్తున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. వెనుకవైపు 48 ఎంపీ మెయిన్‌ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2 ఎంపీ మాక్రో లెన్స్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఇస్తున్నారు.

6/8

3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ ఉంటుంది. ఐపీ 52 రేటింగ్‌ ఇచ్చారు. సెల్ఫ్‌ క్లీనింగ్‌ స్పీకర్స్‌ సాంకేతికత ఉంది. ఐఆర్‌ బ్లాస్టర్‌ కొనసాగిస్తున్నారు. మొబైల్‌ ఎక్కువగా వేడెక్కకుండా.. మల్టీ లేయర్‌ గ్రాఫైట్‌ కూలింగ్‌ విధానం అనుసరిస్తున్నారు.

7/8

6.43 అంగుళాల సూపర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఎవోల్‌ స్టయిల్‌ డిజైన్‌లో రూపొందించారు. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటక్షన్‌ ఇస్తున్నారు. త్రీడీ కర్వ్‌డ్‌ గ్లాస్‌ బాడీ ఉంటుంది. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లు ఉంటాయి.

8/8

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నెల్‌ మెమొరీ వెర్షన్‌ ధర ₹11,999. 6 జీబీ ర్యామ్‌, 128 మెమొరీ డివైజ్‌ధర 13,999.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న