రెడ్‌మీ నోట్‌ 10 ప్రో మ్యాక్స్‌ ఎలా ఉంటుందంటే?
close

రెడ్‌మీ నోట్‌ 10 ప్రో మ్యాక్స్‌ ఎలా ఉంటుందంటే?

1/11

రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌లో హై ఎండ్‌ మోడల్‌.. ‘రెడ్‌మీ నోట్‌ 10 ప్రో మ్యాక్స్‌’. 108 ఎంపీ కెమెరా ప్రధాన ఆకర్షణగా వస్తున్న ఈ మొబైల్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గరిష్ఠ ధర ₹21,999గా ఉన్న ఈ మొబైల్స్‌ ఈ నెల 18 నుంచి అమ్మకానికి వస్తున్నాయి. అందులో కీలక ఫీచర్లు ఇవే.

2/11

5,020 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మొబైల్‌ సపోర్టు చేస్తుంది.

3/11

ఐఆర్‌ బ్లాస్టర్‌ ఉంటుంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ ఇస్తున్నారు. 360 డిగ్రీల యాంబియెంట్‌ లైట్‌ సెన్సర్‌ ఉంటుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5తో ప్రొటెక్ట్‌ చేస్తున్నారు.

4/11

అడ్రినో 618 జీపీయూ వాడుతున్నారు. వుల్కన్‌ 1.1 గ్రాఫిక్స్‌ డ్రైవర్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో యాంటీ చీట్‌ ఎక్స్‌టెన్షన్స్‌ ఉన్నాయి.

5/11

ఎవోల్‌ డిజైన్‌ కాన్సెప్ట్‌తో మొబైల్‌ రూపొందించారు. జెడ్‌ యాక్సిస్‌ వైబ్రేషన్‌ మోటార్‌ ఉంటుంది. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌ ఉంటాయి. ఫ్రోస్టడ్‌ గ్లాస్‌ బ్యాక్‌ ఉంటుంది.

6/11

క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732జీ ప్రాసెసర్‌ వాడుతున్నారు. ఇది 8 నానో మీటర్‌ ప్రాసెసర్‌ టెక్నాలజీతో పని చేస్తుంది.

7/11

16.9 సెం.మీల సూపర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేటు ఇస్తున్నారు. హెచ్‌డీఆర్‌ 10 కి సపోర్టు చేస్తుంది.

8/11

వెనుకవైపు 108 ఎంపీ మెయిన్‌ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, 2 ఎంపీ మాక్రో లెన్స్‌ ఉంటాయి. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు.

9/11

ప్రధాన కెమెరా కోసం ఐఎస్‌వో సెల్‌ హెచ్‌ఎం2 సెన్సర్‌ వాడుతున్నారు. 9 ఇన్‌ 1 సూపర్‌ పిక్సెల్‌ బిన్నింగ్‌ సాంకేతిక వినియోగిస్తున్నారు.

10/11

రెడ్‌మీ నోట్‌ 10 ప్రో మ్యక్స్‌ ఎలా ఉంటుందంటే?

11/11

6 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ ధర 18,999. 6 జీబీ/ 128 జీబీ వెర్షన్‌ అయితే ₹19,999. 8జీబీ/128 జీబీ మోడల్‌ ధర ₹21,999.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న