రియల్‌మీ నార్జో 30 ప్రత్యేకతలు ఇవే...
close

రియల్‌మీ నార్జో 30 ప్రత్యేకతలు ఇవే...

1/20

రియల్‌మీ నార్జో సిరీస్‌లో మరో బడ్జెట్‌ మొబైల్‌ లాంచ్‌ అయ్యింది. రియల్‌మీ నార్జో 30 పేరుతో వచ్చిన మొబైల్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వాటి ఫీచర్లు ఇవిగో...

2/20

రియల్‌మీ నార్జో 30 ప్రత్యేకతలు ఇవే...

3/20

రియల్‌మీ నార్జో 30లో సెల్ఫీల కోసం 16 ఎంపీ ఇన్‌ డిస్‌ప్లే కెమెరా ఉంటుంది.

4/20

రియల్‌మీ నార్జో 30లో 90 హెర్జ్‌ అల్ట్రా స్మూత్‌ డిస్‌ప్లే ఉంటుంది.

5/20

రియల్‌మీ నార్జో 30 ప్రత్యేకతలు ఇవే...

6/20

రియల్‌మీ నార్జో 30 ప్రత్యేకతలు ఇవే...

7/20

రియల్‌మీ నార్జో 30లో 5 ఫోల్డ్‌ ఛార్జ్‌ ప్రొటక్షన్‌ ఇస్తున్నారు.

8/20

వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 4 ఇన్‌ 1 పిక్సల్‌ బిన్నింగ్‌ సాంకేతికత ఉంటుంది.

9/20

16.5 సెం.మీ (6.5 అంగుళాల) స్క్రీన్‌ ఉంటుంది. స్క్రీన్‌ టు బాడీ రేషియో 90.5 శాతంగా ఉంది.

10/20

రియల్‌మీ నార్జో 30 ప్రత్యేకతలు ఇవే...

11/20

ఇందులో సూపర్‌ పవర్‌ సేవింగ్‌ మోడ్‌ ఉంది. దీన్ని ఆన్‌ చేస్తే ఐదు శాతం ఛార్జింగ్‌ ఉన్నా 40 గంటలపాటు స్టాండ్‌బై ఇస్తుంది.

12/20

రియల్‌మీ నార్జో 30 ప్రత్యేకతలు ఇవే...

13/20

మీడియా టెక్‌ హీలియో జీ95 ప్రాసెసర్‌ను వినియోగిస్తున్నారు.

14/20

రియల్‌మీ నార్జో 30లో రివర్స్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.

15/20

రియల్‌మీ నార్జో 30లో డ్యూయల్‌ టెక్స్చర్‌ స్ప్లైసింగ్‌ ప్రాసెస్‌, ఆప్టికల్‌ కోటింగ్‌ టెక్నాలజీ వినియోగిస్తున్నారు.

16/20

రియల్‌మీ నార్జో 30లో కొత్తగా V స్పీడ్‌ డిజైన్‌ను తీసుకొస్తున్నారు. వెనుకవైపు డిజైన్‌ V ఆకారంలో గ్రాఫిక్స్‌ ఇచ్చారు.

17/20

ఇందులో యాప్‌ క్విక్‌ ఫ్రీజ్‌, స్లీప్‌ స్టాండ్‌ బై ఆప్టిమైజేషన్‌, నైట్‌ ఛార్జ్‌ గార్డియన్‌, స్క్రీన్‌ బ్యాటరీ ఆప్టిమైజేషన్‌ లాంటి ఫీచర్లు ఇస్తున్నారు.

18/20

రియల్‌మీ నార్జో 30... 30 వాట్‌ డార్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.

19/20

ఈ మొబైల్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.

20/20

రియల్‌మీ నార్జో 30 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ధర ₹12,499. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ధర 14,499.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న