నోటీస్‌ బోర్డు

కొచ్చిలోని భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఐకార్‌-సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఎఫ్‌ఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన

Updated : 23 Feb 2024 18:47 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

సీఎంఎఫ్‌ఆర్‌ఐ, కొచ్చి

కొచ్చిలోని భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఐకార్‌-సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఎఫ్‌ఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 08. పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-06, ఫీల్డ్‌ అసిస్టెంట్‌-02. అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ ఉత్తీర్ణత, నెట్‌ అర్హత, పరిశోధన అనుభవం. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌:

చివరి తేది: మే 20, 2020.

వెబ్‌సైట్‌: http://www.cmfri.org.in/


సీఐఎంఏపీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

లఖ్‌నవూలోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ ఆరోమాటిక్స్‌ ప్లాంట్స్‌(సీఐఎంఏపీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 10 పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-07, రిసెర్చ్‌ అసోసియేట్‌-03. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీటెక్‌, ఎంఎస్సీ, ఎంఫార్మా, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేది: మే 14, 2020.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరి తేది: మే 08, 2020.

వెబ్‌సైట్‌: https://www.cimap.res.in/


ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్‌, దిల్లీ

దిల్లీలోని రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ (ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్‌) కింది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 418. పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, నర్సింగ్‌ స్టాఫ్‌, టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, సోషల్‌ వర్కర్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్‌, డిప్లొమా(ఎంఎల్‌టీ), జీఎన్‌ఎం/ బీఎస్సీ(నర్సింగ్‌), గ్రాడ్యుయేషన్‌, బీఫార్మసీ, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్‌ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 07, 2020. చివరి తేది: మే 22, 2020.

వెబ్‌సైట్‌: http://www.rajivgandhisuperspecialityhospital.org/


ప్రవేశాలు

నిట్‌, జంషెడ్‌పూర్‌

జంషెడ్‌పూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

● పీహెచ్‌డీ ప్రోగ్రాం 2020-2021

విభాగాలు: సివిల్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: మంచి అకడమిక్‌ నేపథ్యం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ఫీజు: రూ.1000

చివరి తేది: జూన్‌ 22, 2020.

వెబ్‌సైట్‌: http://www.nitjsr.ac.in/


దరఖాస్తు చేశారా?●

* డీఆర్‌డీఓ-ఆర్‌ఏసీలో సైంటిస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: మే 07, 2020.

* డీఎంఈ, ఏపీలో 1070 స్పెషలిస్ట్‌ పోస్టులు

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణత. చివరి తేది: మే 07, 2020.

* జీజీహెచ్‌, శ్రీకాకుళం

అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ డీఎన్‌బీ/ డిప్లొమా ఉత్తీర్ణత. చివరి తేది: మే 08, 2020.

* డీఎంఈ, ఏపీలో ఖాళీలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో పీజీ/ సూపర్‌-స్పెషాలిటీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: మే 09, 2020.

* ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం, హైదరాబాద్‌

అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: మే 10, 2020.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని