ఆ ఇబ్బందులు దూరం..

దీంట్లో విటమిన్‌-సి, ఫోలిక్‌ ఆమ్లం ఎక్కువ. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి.

Published : 06 Dec 2020 00:26 IST

పోషకాలం

* దీంట్లో విటమిన్‌-సి, ఫోలిక్‌ ఆమ్లం ఎక్కువ. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి.
* ముల్లంగిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కెలోరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లు ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
* తక్కువ మొత్తంలో తీసుకున్నా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
* మూత్ర సంబంధిత సమస్యలను అదుపులో ఉంచుతుంది. మూత్ర విసర్జనలో మంటను తగ్గించి మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌ను దూరం చేస్తుంది.
* దీంట్లోని యాంటీఆక్సిటెంట్లు శరీరంలోని క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. కొత్త కణాల ఉత్పత్తికీ తోడ్పడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని