Updated : 13/11/2021 05:34 IST

పంచుకుందాం

ఎవరైనా సముద్రాన్ని వర్ణించమంటే... నీ నీలికళ్లనే చూపిస్తా!

ప్రేమించానని చెప్పడానికి క్షణం చాలు దాన్ని చేతల్లో చూపడానికి మాత్రం జీవితకాలం సరిపోదు!

ప్రేమ విఫలం కాదు... విఫలమైంది అనుకుంటే... నీ దృష్టి కోణం మారాలని!

కంటతడి పెట్టకుండా నిన్ను చూసుకోవాలనుకున్నా... దాన్నే నాకు మిగులుస్తావనుకోలేదు!

ముక్కలు కావడానికి  సిద్ధంగా ఉన్నదాన్నే... హృదయం అంటారేమో!

- ఎం.ఆకాంక్ష


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని