Updated : 26/06/2021 11:26 IST

Guntur: పుట్టినరోజు వేడుకల్లో కాల్‌గర్ల్స్‌

అరండల్‌పేట: గుంటూరు జిల్లా అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో కాల్‌గర్ల్స్‌ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. స్నేహితుని పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ముగ్గురు వ్యక్తులు బెంగళూరు నుంచి అమ్మాయిలను తీసుకొచ్చినట్లు గుర్తించారు. దాడుల్లో ఐదుగురు వ్యక్తులు, ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే, రేవ్‌పార్టీ ఏమైనా నిర్వహించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌ నిర్వాహకులను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని