
Published : 13 Sep 2021 01:22 IST
Karnataka: లారీని ఢీకొని జీపు బోల్తా.. ఏడుగురి మృతి
బెంగళూరు: కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామణి వద్ద ఓ లారీని ఢీకొని జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి
Advertisement
Tags :