logo
Updated : 28/11/2021 10:25 IST

Crime News: విద్యార్థులు జాలి చూపారు.. దొంగలు స్వాహా చేశారు


చిత్రకారుడు కమల్‌

అమీర్‌పేట: ఎర్రగడ్డ సంజయ్‌నగర్‌కు చెందిన కమల్‌.. మధురానగర్‌, నాగార్జునానగర్‌ కమ్యూనిటీహాళ్లలో విద్యార్థులకు విద్యార్థులకు చిత్రలేఖనం పాఠాలు చెబుతూ జీవిస్తుండేవాడు. కరోనా కారణంగా జీవనోపాధికి ఇబ్బందులేర్పడ్డాయి. దీంతో తోపుడుబండిపై అల్పాహారం అమ్ముకోవాలని భావించాడు. తన వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు రూ.35వేల వరకు పోగు చేసి ఇచ్చారు. రూ.10వేలతో తోపుడుబండి కొన్నాడు. మిగిలిన సొమ్ము ఇంట్లో దాచాడు. ఇంటికి తాళం వేసి తాళం చెవిని ఇంటిగుమ్మం దిమ్మెపై ఉంచి బయటకు వెళ్లాడు. తిరిగొచ్చి చూసేసరికి దొంగలు రూ.25వేలను దొంగిలించుకుపోయారు. బాధితుడు శనివారం ఎస్సార్‌నగర్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని