logo

బీసీ విద్యార్థి సంఘం నేతగా కృష్ణగౌడ్‌

బీసీ విద్యార్థి సంఘం గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎల్బీనగర్‌కు చెందిన మాదగాని కృష్ణగౌడ్‌ నియమితులయ్యారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

Published : 07 Dec 2021 02:39 IST

నియామక పత్రం అందుకుంటున్న కృష్ణగౌడ్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: బీసీ విద్యార్థి సంఘం గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎల్బీనగర్‌కు చెందిన మాదగాని కృష్ణగౌడ్‌ నియమితులయ్యారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ నియామకపత్రం అందజేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని