logo
Published : 06/12/2021 04:39 IST

‘ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి’


నల్గొండ: చెక్కులు పంపిణీ చేస్తున్న తెరాస రాష్ట్ర కార్యదర్ళి చాడా కిషన్‌రెడ్డి

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెరాస రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రలోని తన నివాసంలో ఆదివారం నియోజక వర్గానికి చెందిన 35 మంది బాధితులకు రూ.15.73లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలు కార్పొరేట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పొందుతున్న నగదు ఉపయోగ పడుతుందన్నారు. పేదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలులు ప్రభుత్వానికి ఉపయోగపడే సూచనలు చేయకుండా ముఖ్యమంత్రిపై చేస్తున్న ఆరోపణలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు ఎస్‌కే లతీఫ్‌, నారి నర్సింహా, సైదిరెడ్డి, జిల్లెపల్లి ఇంద్ర, కంచర్ల శ్రవణ్‌గౌడ్‌, యుగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని