logo

టీజీవోఏ జిల్లా అధ్యక్షుడిగా ముజీబుద్దీన్‌

తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ ఎండీ ముజీబుద్దీన్‌ ఎన్నికయ్యారు. టీజీఓఎస్‌ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Published : 06 Dec 2021 04:39 IST

 

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ ఎండీ ముజీబుద్దీన్‌ ఎన్నికయ్యారు. టీజీఓఎస్‌ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు