జపాన్‌లో‌  భారీ హిమపాతం!

జపాన్‌ ఉత్తర ప్రాంతంలో భారీస్థాయిలో హిమపాతం కురుస్తోంది. దీని కారణంగా అక్కడ కొన్ని అడుగుల మేర రోడ్లు, ఇళ్లు, వాహనాలపై మంచు పేరుకుపోయింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర

Published : 17 Dec 2020 23:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌ ఉత్తర ప్రాంతంలో భారీస్థాయిలో హిమపాతం కురుస్తోంది. దీని కారణంగా అక్కడ కొన్ని అడుగుల మేర రోడ్లు, ఇళ్లు, వాహనాలపై మంచు పేరుకుపోయింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జపాన్‌ సముద్ర తీరంలో బుధవారం నుంచీ విపరీతంగా మంచు కురుస్తోంది. రహదార్లపై భారీసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. శుక్రవారం వరకు ఇదే స్థాయిలో హిమపాతం ఉంటుందని జపాన్‌ వాతావరణ శాఖ పేర్కొంది. ఆ హిమపాతానికి సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో చూడవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని