ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు 

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాలను చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా జిల్లాల్లో ఏర్పాటు చేసిన జేసీ-రెవెన్యూ,

Updated : 10 May 2020 15:17 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాలను చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా జిల్లాల్లో ఏర్పాటు చేసిన జేసీ-రెవెన్యూ, జేసీ- సంక్షేమం, జేసీ-అభివృద్ధి పోస్టులకు ఐఏఎస్‌లను ప్రభుత్వం నియమించింది.

> శ్రీకాకుళం జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా సుమిత్‌ కుమార్‌

> శ్రీకాకుళం  జేసీ(అభివృద్ధి)గా కె.శ్రీనివాసులు

> విజయనగరం జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా క్రైస్ట్‌ కిషోర్‌ కుమార్‌

> విజయనగరం జేసీ(అభివృద్ధి)గా మహేశ్‌ కుమార్‌

> విశాఖ జేసీ( రైతు భరోసా, రెవెన్యూ)గా వేణుగోపాల్‌రెడ్డి

> విశాఖ జేసీ (అభివృద్ధి)గా పి.అరుణ్‌బాబు

> తూర్పు గోదావరి జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా లక్ష్మీషా

> తూర్పుగోదావరి జేసీ (అభివృద్ధి)గా కీర్తి 

> పశ్చిమ గోదావరి జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకటరామిరెడ్డి

> పశ్చిమ గోదావరి జేసీ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా

> కృష్ణా జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా మాదవి లత

>  కృష్ణా జేసీ(అభివృద్ధి)గా శంకర్‌ లతొటి

> గుంటూరు జేసీ (రైతు భరోసా,  రెవెన్యూ)గా దినేశ్‌ కుమార్‌

> గుంటూరు జేసీ (అభివృద్ధి)గా ప్రశాంతి

> ప్రకాశం జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకట మురళి

> ప్రకాశం జేసీ (అభివృద్ధి)గా చేతన్‌

> నెల్లూరు జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా వి.వినోద్‌ కుమార్‌

> నెల్లూరు జేసీ (అభివృద్ధి)గా ఎన్‌ ప్రభాకర్‌రెడ్డి 

> చిత్తూరు జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా మార్కండేయులు

> చిత్తూరు జేసీ (అభివృద్ధి)గా వి.వీరబ్రహ్మయ్య

> కడప జేసీ (రైతు భరోసా,  రెవెన్యూ)గా ఎం.గౌతమి

> కడప జేసీ (అభివృద్ధి)గా సాయికాంత్‌ వర్మ

> అనంతపురం జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా నిశాంత్‌కుమార్‌

> అనంతపురం జేసీ (అభివృద్ధి)గా లావణ్యవేణి

> కర్నూలు జేసీ (రైతు భరోసా,  రెవెన్యూ)గా రవిసుభాష్‌

> కర్నూలు జేసీ (అభివృద్ధి) ఎస్‌.రామసుందర్‌రెడ్డి

> 13 జిల్లాల్లో నాన్‌క్యాడర్‌ జేసీలందరూ జేసీ సంక్షేమం బాధ్యతలు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు