Published : 03/06/2020 20:51 IST

మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం


ఇంటర్నెట్‌డెస్క్‌: మలేషియాలోని తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకను నిర్వహించారు. కొవిడ్‌-19 ప్రభావం కారణంగా ఇంటరాక్టివ్‌ వర్చ్యువల్‌ ఈవెంట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ వేడుకలు జరిగాయి. ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమం మొదలైంది. తెలంగాణ అమరవీరులను స్మరించుకున్న అనంతరం లైవ్‌లోనే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా లైట్‌ హౌస్‌ చిల్డ్రన్‌ వెల్ఫేర్‌ హోమ్‌ వారికి అవసరమైన నిత్యావసర సరకులను అందజేశారు.

ఈ వేడుకల్లో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్‌, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, కోశాధికారి మారుతీ, సంయుక్త కోశాధికారి రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రవి వర్మ, కృష్ణ వర్మ, కిరణ్ గాజంగి, హరి ప్రసాద్, వివేక్, రాములు, సుందర్, కృష్ణ రెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, వైస్ ప్రెసిడెంట్ అశ్విత, యూత్ వింగ్ యూత్ ప్రెసిడెంట్ కార్తీక్, యూత్ వైస్ ప్రెసిడెంట్ - కిరణ్ గౌడ్, యూత్ వైస్ ప్రెసిడెంట్ - రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామకృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, ఓం ప్రకాష్, అనూష, దివ్య,  సాహితీ,  సాయి చరని, ఇందు, మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని