Corona Memes: కరోనా థర్డ్‌ వేవ్‌ మీమ్స్‌ ఇవి... చూశారా?

‘వ్యాక్సిన్స్‌ తీసుకున్నాం.. జాగ్రత్తగా ఉందాం’ అని ఊపిరి పిల్చుకునే లోపే కరోనా మూడో దశకి తోడు ఒమిక్రాన్‌ తోడైంది.  మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం.

Published : 21 Jan 2022 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వ్యాక్సిన్లు తీసుకున్నాం.. జాగ్రత్తగా ఉందాం’ అని ఊపిరి పీల్చుకునే లోపే కరోనా మూడో దశకి తోడు ఒమిక్రాన్‌ తోడైంది.  మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం.. ఇవే ముందు జాగ్రత్తలు. కోరలు చాచిన కొవిడ్‌.. మళ్లీ సవాలు విసురుతోంది. నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటిస్తే.. ఆసుపత్రి చికిత్సలు అవసరం లేకుండా మన ఆరోగ్యం మనచేతుల్లో ఉంటుందన్న విషయాన్ని ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నాయి మీమ్స్‌. నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న ఆ మీమ్స్‌పై మీరూ ఓ లుక్‌ వేయండి.












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని