గగన్‌యాన్ పరికరాలపై భారత్-ఫ్రాన్స్ చర్చలు
భారత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌లో పాల్గొనే వ్యోమగాములకు అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు భారత్, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు చర్చలు సాగిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌లో పాల్గొనే వ్యోమగాములకు అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు భారత్, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు చర్చలు సాగిస్తున్నాయి. 2022 సంవత్సరంలో మిషన్ ఆల్ఫాలో పాల్గొనే ఫ్రెంచ్ వ్యోమగామి థామస్ పెస్క్వెట్ వినియోగించే పరికరాల్నే గగన్‌యాన్ వ్యోమగాములు వినియోగించనున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే మిషన్ ఆల్ఫా పరికరాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు చర్చలు తుదిదశకు చేరుకున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో భారత్-ఫ్రాన్స్ బలమైన సహకారం అందించుకుంటున్నాయి. 2022 నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే రూ.10వేల కోట్ల విలువైన గగన్‌యాన్ కోసం ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా