సంక్రాంతి వేళ... సూపర్‌ స్నాక్స్‌

సంక్రాంతి వేళ పసందైన వంటకాలు ఉండాల్సిందే. అరిసెలు, జంతికలు, మిఠాయిలు, బూరెలు, గారెలు వంటి పండుగ స్పెషల్స్‌ను ఎలాగూ చేసుకుంటాం. అయితే పండుగకు..

Updated : 13 Sep 2023 16:18 IST

సంక్రాంతి వేళ పసందైన వంటకాలు ఉండాల్సిందే. అరిసెలు, జంతికలు, మిఠాయిలు, బూరెలు, గారెలు వంటి పండుగ స్పెషల్స్‌ను ఎలాగూ చేసుకుంటాం. అయితే పండుగకు ఇంటికి వచ్చిన అతిథులకు సాయంత్రం వేళ కొత్తగా ఏదైనా స్నాక్స్ చేసి పెడదామని అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీలు మీ కోసమే. ఓసారి వీటిని ప్రయత్నించి కమ్మని రుచులను ఆస్వాదించండి...

కరకరలాడే ఆనియన్‌ రింగ్స్‌

నోరూరించే తమలపాకు బజ్జీ...

పట్టుపట్టాలనిపించే పట్నం పకోడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని