కారు.. నౌక.. విమానం.. అక్కడిలాంటివే నీటి ట్యాంకులు!

ప్రపంచంలో ఎవరైనా సరే తమ అభిరుచి, సౌకర్యాలకు అనుగుణంగా సొంతింటిని నిర్మించుకుంటారు. ఆదాయ వనరులను బట్టి మరింత అందంగా తీర్చిదిద్దుతారు.....

Published : 01 Nov 2021 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో ఎవరైనా సరే తమ అభిరుచి, సౌకర్యాలకు అనుగుణంగా సొంతింటిని నిర్మించుకుంటారు. ఆదాయ వనరులను బట్టి మరింత అందంగా తీర్చిదిద్దుతారు. పంజాబ్‌లోని ఒక గ్రామంలో మాత్రం ఇంటిపై ఉండే మంచినీటి ట్యాంకులను వివిధ రకాల ఆకృతుల్లో నిర్మించుకుంటున్నారు. సాధారణంగా ఒకరిద్దరు ఇలా చేస్తే పెద్ద వింతేముంటుంది. ఆ ఊరిలో అనేక ఇళ్లపై ఇలాంటి ఆకృతులే దర్శనమిస్తాయి. దీంతో ఆ విభిన్న ఆకృతులను చూసేందుకు చాలా మంది ఆ గ్రామానికి వెళుతున్నారు. మనం కూడా జలంధర్ పక్కనే ఉన్న ఆ గ్రామాన్ని చూసొద్దాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని