Anand Mahindra: నేను అలా అనలేదు.. అది ఫేక్‌న్యూస్
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా ట్విటర్లో షేర్ చేసే ప్రతీ వార్తకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రజలపై ప్రభావం చూపే.. అనుభవాలు, ఆలోచనలను ట్వీట్ చేస్తుంటారు. తాజాగా ‘‘ మీ జీవితాన్ని మార్చుకునే సలహా ఇది’’ అంటూ ఆయన పేరు వచ్చిన ఓ న్యూస్ వైరల్ అయింది. అదేంటంటే.. ‘‘స్కూల్స్‌లో స్టాక్ మార్కెట్ ట్రెండింగ్ని కచ్చితంగా బోధించాలి.
ట్వీటర్ వేదికగా స్పందించిన ఆనంద్ మహీంద్రా
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా ట్విటర్లో షేర్ చేసే ప్రతీ అంశానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రజలపై ప్రభావం చూపే అనుభవాలు, ఆలోచనలను ఆయన ట్వీట్ చేస్తుంటారు. తాజాగా ‘‘ మీ జీవితాన్ని మార్చుకునే సలహా ఇది’’ అంటూ ఆయన పేరుతో వచ్చిన ఓ న్యూస్ వైరల్ అయింది. అదేంటంటే.. ‘‘స్కూల్స్‌లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ని కచ్చితంగా బోధించాలి. కానీ అలా ఎందుకు చేయడం లేదో నేను చెబుతా’’ అంటూ ఆనంద్ మహీంద్ర ఓ ప్రసంగంలో చెప్పిన వార్త అంటూ చర్చనీయాంశమైంది. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారాయన.
‘‘తెలియని విషయాలు, కొత్త సమాచారాలను తెలుసుకునేందుకు సోషల్ మీడియాని ఒక సాధనమని నమ్మి షేర్ చేస్తుంటా. అయినా నేను చెప్పని కొన్ని వ్యాఖ్యలను నిజంగా చెప్పినట్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారు’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ