Telugu News: ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ లాసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లాసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత ...

Updated : 21 Oct 2021 16:03 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లాసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లాసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని