AP Polycet 2021: టాప్‌-10, జిల్లాల వారీగా ర్యాంకర్లు వీళ్లే..

ఏపీ పాలిసెట్‌ ఫలితాల్లో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖపట్నంలోని విశాలాక్షినగర్‌కు చెందిన కల్లూరి రోషన్‌లాల్‌, పశ్చిమగోదావరి జిల్లా

Updated : 15 Sep 2021 12:21 IST

అమరావతి: ఏపీ పాలిసెట్‌ ఫలితాలను మంత్రి గౌతమ్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖపట్నంలోని విశాలాక్షినగర్‌కు చెందిన కల్లూరి రోషన్‌లాల్‌, పశ్చిమగోదావరి జిల్లా నల్లజెర్లకు చెందిన కొమరాపు వివేక్‌వర్ధన్‌ మొదటి ర్యాంకు పంచుకున్నారు. ఇక మూడో ర్యాంకును ఏకంగా తొమ్మిది మంది సాధించడం విశేషం. రాష్ట్రస్థాయిలో టాప్‌-10తో పాటు జిల్లాల వారీగా టాప్‌-3 ర్యాంకుల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆ వివరాలు కింద చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని