
Updated : 06 Oct 2021 13:34 IST
Results : ఏపీ ఆర్జీయూకేటీ సెట్-2021 ఫలితాలు విడుదల
ఒంగోలు: ఏపీ ఆర్జీయూకేటీ సెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒంగోలులో విడుదల చేశారు. మొదటి ర్యాంకు మద్దాన గుణశేఖర్(ధర్మవరం-అనంతపురం జిల్లా), రెండో ర్యాంకు-కె.శ్రీచక్రధరణి(మైదుకూరు-కడప జిల్లా), మూడో ర్యాంకు-ఎం. చంద్రిక(విజయనగరం) సాధించారు.
Tags :