Published : 28/02/2021 15:50 IST

వంజంగి అందాలు.. పర్యాటకుల ఆనందాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశాఖ మన్యం వంజంగిలో ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎత్తయిన కొండల మాటున సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అక్కడి నయనానందకర దృశ్యాలను ఫొటోల్లో బంధిస్తున్నారు. అక్కడికి తరలివచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని