బైడెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే బైడెన్‌, హారిస్‌లు తమ భాగస్వాములతో కలిసి యూఎస్‌ క్యాపిటల్‌ భవనం వద్దకు.....

Updated : 20 Jan 2021 22:20 IST

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే బైడెన్‌, హారిస్‌లు తమ భాగస్వాములతో కలిసి యూఎస్‌ క్యాపిటల్‌ భవనం వద్దకు చేరుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా క్యాపిటల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమానికి భారత్‌ తరఫున దేశ రాయబారి తరన్‌జిత్‌ సింగ్‌ సంధు హాజరయ్యారు.

ఇదీ చదవండి

వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్‌ దంపతులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు