Published : 29/03/2020 23:44 IST

కొవిడ్‌-19పై పరిశోధనకు రూ.187 కోట్ల విరాళం

జుకెర్‌బర్గ్‌ దంపతుల ప్రకటన

హ్యూస్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరుకు ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌, ఆయన సతీమణి ప్రిసిల్లా ఛాన్‌లు ముందుకొచ్చారు. ఈ మేరకు కరోనాపై చికిత్స విధానాల ఆవిష్కరణకు సంబంధించిన పరిశోధనలకు సుమారు రూ.187 కోట్లు (25 మిలియన్‌ డాలర్లు) విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రణాళికల అమలుకు బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌తో ఛాన్‌ జుకెర్‌బర్గ్‌ ఇనీషియేటివ్‌ జట్టుకడుతుందని చెప్పారు.
 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని