కాశీ కణ కణంలోనూ శివుడు: కంగనా రనౌత్‌

కాశీలోని కణ కణంలోనూ మహదేవుడు కొలువై ఉన్నాడని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అన్నారు. గురువారం ఆమె తను నటించిన ‘ధాకఢ్‌’ సినీ బృందంతో కలిసి కాశీ విశ్వనాధుని ఆలయాన్ని

Published : 20 May 2022 05:57 IST

వారణాసి: కాశీలోని కణ కణంలోనూ మహదేవుడు కొలువై ఉన్నాడని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అన్నారు. గురువారం ఆమె తను నటించిన ‘ధాకఢ్‌’ సినీ బృందంతో కలిసి కాశీ విశ్వనాధుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జ్ఞానవాపి మసీదు అంశంపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మథుర కణ కణంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. అయోధ్యలోని కణ కణంలో రాముడు ఉన్నాడు. అలానే కాశీ కణ కణంలోనూ మహాదేవుడు ఉన్నాడు. ఆయనకు ఓ నిర్మాణం అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె.. హర హర మహాదేవ్‌ అంటూ నినాదాలిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు