Published : 05/02/2021 08:55 IST

దేశంలో మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌ రేట్లను లీటరుకు 37 పైసల చొప్పున పెంచుతూ ప్రభుత్వరంగ ఇంధన సంస్థలు శుక్రవారం నోటిపికేషన్‌ విడుదల చేశాయి. దీంతో వాటి ధరలు కొత్త గరిష్ఠాలను తాకాయి. దిల్లీలో లీటరు  పెట్రోలు, డీజిల్‌పై 30 పైసలు చొప్పున పెరిగింది.  ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర దిల్లీలో రూ.86.95కు, డీజిల్‌ ధర రూ.77.13కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోలు రూ.93.49, డీజిల్‌ ధర 83.99కు చేరింది.

ఇవీ చదవండి..
కోహ్లీ 31లోనైనా 71 చేరుకుంటాడా?

సవతితల్లిదే ఆ కిరాతకం

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని