Joe Biden: గ్రీన్‌ కార్డుల జారీలో జాప్యం నివారణకు బైడెన్‌ సై!

అమెరికాలో గ్రీన్‌ కార్డుల మంజూరు విధానంలో అసాధారణ జాప్యాలను అధ్యక్షుడు బైడెన్‌ నివారించాలనుకుంటున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఇదే జరిగితే హెచ్‌1-బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయులకు ఎంతో

Updated : 10 Oct 2021 11:18 IST

వాషింగ్టన్‌: అమెరికాలో గ్రీన్‌ కార్డుల మంజూరు విధానంలో అసాధారణ జాప్యాలను అధ్యక్షుడు బైడెన్‌ నివారించాలనుకుంటున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఇదే జరిగితే హెచ్‌1-బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయులకు ఎంతో మేలు చేకూరుతుంది. అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ‘దేశానికి 7% కోటా’ విధానం వల్ల అసాధారణ జాప్యాలు ఎదురవుతుండటంతో భారతీయ ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని