దీపావళి ‘తారా’జువ్వలు వీళ్లే..!

టాలీవుడ్‌లో దీపావళి పండుగ వాతావరణంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే అగ్రకథానాయకులు సైతం సెట్‌లోకి అడుగుపెడుతున్నారు. దీంతో కొత్త సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని...

Published : 14 Nov 2020 15:20 IST

కొత్త సినిమా పోస్టర్స్‌తో కళకళలాడుతున్న నెట్టిల్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: టాలీవుడ్‌లో దీపావళి పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే అగ్రకథానాయకులు సైతం సెట్‌లోకి అడుగుపెడుతున్నారు. దీంతో కొత్త సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు చిత్రబృందాలు కొత్త సినిమా పోస్టర్లను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాయి. దీంతో సరికొత్త పోస్టర్స్‌తో నెట్టిల్లు కళకళలాడుతోంది. మరి దీపావళి రోజున పోస్టర్స్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న తారాజువ్వల్ని మీరు చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు