అమెరికా గాయని ‘దివాళి’ పాట విన్నారా..?
మనదేశంలో పండుగలకు ప్రత్యేకంగా పాటలు రాయడం.. వాటిని అందంగా వీడియో రూపంలోకి తీర్చిదిద్దడం.. ఈ మధ్య సాధారణమైపోయింది. అయితే.. ఈసారి దీపావళి కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే ఈసారి ఓ విదేశీ..
న్యూయార్క్: మనదేశంలో పండుగలకు ప్రత్యేకంగా పాటలు రాయడం.. వాటిని అందంగా వీడియో రూపంలో తీర్చిదిద్దడం ఈ మధ్య సాధారణమైపోయింది. అయితే ఈసారి దీపావళి కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే ఈసారి ఓ విదేశీ గాయని ప్రత్యేకంగా దీపావళి కానుకగా స్వయంగా హిందీ పాట పాడింది. అంతేకాదు.. అచ్చంగా ఓ భారతీయ మహిళ అవతారంలో ఆమె కనిపించింది. ‘ఓం జగదీశ హరె’ అనే పాట ఆలపించింది.
అమె పేరు మేరి మిల్బెన్. అమెరికన్ సింగర్, నటి. ఈ వీడియోను ఇప్పటి వరకూ 3.38 లక్షల మంది వీక్షించారు. భారత దేశమన్నా.. దేశ ప్రజలన్నా తనకు ఎంతో ప్రత్యేకమని అంటోందీమె. ఎన్నో అంతర్జాతీయ ప్రదర్శనలు ఇచ్చిన ఆమె.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. దీపావళి సందర్భంగా ఈ ప్రదర్శన చేసే అవకాశం రావడం గొప్ప వరమని ఆమె పేర్కొన్నారు.
ఇదే కాదు.. ది రాక్ఫెల్లర్ ఫౌండేషన్, ది స్కోల్ ఫౌండేషన్ సహకారంతో భారతదేశ జాతీయ గీతాన్ని ఆలపించి, ప్రదర్శించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆమె గతంలో చేసిన ‘భూమిపై శాంతిని నెలకొల్పుదాం’ అనే కార్యక్రమాన్ని భారత్, అమెరికాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆమె ఎన్నో ప్రపంచ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొని ఉపన్యాసాలు ఇచ్చారు. రియో ఒలింపిక్స్, మేజర్ బేస్‌బాల్ లీగ్, నేషన్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్, అమెరికన్ వైట్‌హౌస్, యునైటెడ్ కాంగ్రెస్‌లో ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. సంగీతంలో రాణిస్తున్న వారికిచ్చే పురస్కారం హెలెన్ హేస్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
11 మంది హీరోలను పరిచయం చేయనున్న నిహారిక!
నిహారిక నిర్మిస్తోన్న ఓ సినిమాతో ఇండస్ట్రీకి 11 మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
నయనతార, ప్రియాంక చోప్రా ఫ్యామిలీ పిక్స్.. మిర్నా హొయలు.. రాశీసింగ్ మెరుపులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పుడు బెంగళూరులో.. రేపు ఎక్కడైనా: నీటి విలువపై చిరంజీవి పోస్ట్
బెంగళూరు నీటి సమస్యపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు. -
Naga Vamsi: పెద్ద హీరోల సినిమాల్లో లాజిక్‌లు చూడొద్దు: నాగవంశీ
సినిమాను వినోదం కోసం మాత్రమే చూడాలని నిర్మాత నాగవంశీ అన్నారు. ‘గుంటూరు కారం’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాక దాన్ని చాలా మంది మెచ్చుకొన్నారని తెలిపారు. -
Tillu Square: తెరపై హాట్‌గా కనిపించడం చాలా కష్టం: అనుపమ పరమేశ్వరన్
స్క్రీన్‌పై హాట్‌గా కనిపించడం చాలా కష్టమని నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ‘టిల్లు స్క్వేర్’ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. -
Vijay Deverakonda: ఇప్పటికీ సర్దుకుపోతుంటా: విజయ్ దేవరకొండ
తన కొత్త సినిమా ‘ఫ్యామిలీస్టార్’ ప్రచారంలో భాగంగా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఆ విశేషాలివీ.. -
Social Look: హోలీ స్పెషల్.. రష్మిక వర్కింగ్.. ఫ్యామిలీతో కియారా.. పాయల్, కాజల్ ఇలా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Shruti Haasan: ప్రేమించడం ఒక భ్రమని నమ్ముతున్నా: శృతిహాసన్
హీరోయిన్ శృతిహాసన్ తాను నటించిన ‘ఇనిమేల్’ పాట గురించి తెలిపారు. -
Triptii Dimri: అలా కెరీర్ ప్రారంభించాలంటే ధైర్యం కావాలి: త్రిప్తి డిమ్రి
నటి ప్రియాంక చోప్రా అంటే తనకెంతో ఇష్టమని త్రిప్తి డిమ్రి మరోసారి వెల్లడించారు. -
siddhu jonnalagadda: మంచి కథలు నా వద్దకు వచ్చేవి కాదు: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. -
Vijay Devarakonda: హోలీ సంబరాల్లో ‘ఫ్యామిలీ స్టార్’ టీమ్.. డ్యాన్స్‌తో అలరించిన మృణాల్
‘ఫ్యామిలీ స్టార్’గా పలకరించేందుకు విజయ్ దేవరకొండ సిద్ధమయ్యారు. -
Taapsee: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తాప్సీ.. చక్కర్లు కొడుతున్న వార్తలు!
నటి తాప్సీ పెళ్లి చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
RRR: ట్రెండింగ్‌లో ‘ఆర్ఆర్ఆర్’.. కారణమేమిటంటే!
‘ఆర్ఆర్ఆర్’ విడుదలై నేటికి రెండేళ్లు పూర్తయింది. -
Social Look: పందితో ఆది- నిక్కీ పోజులు.. కృతి హల్దీ వేడుక ఫొటోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
-
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
రిలయన్స్ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..
-
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్‌పోర్టులో ఆందోళనకర ఘటన