social look: కాఫీ పెట్టిన ఆశిష్‌ విద్యార్థి.. చంకనెక్కిన అనుపమ

social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు..

Updated : 27 Dec 2022 15:20 IST

* గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న భాస్కర్‌ కాఫీ షాపులో తొలిసారి కాఫీ పెట్టినట్లు నటుడు ఆశిష్‌ విద్యార్థి తెలిపారు.

* కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ స్నేహితురాలి చంక ఎక్కి ఆనంద పడుతున్న వీడియోను పంచుకున్నారు.

* స్నేహితులతో కలిసి  ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది కథానాయిక జాన్వీ కపూర్‌

* తన భర్త రితేశ్‌ దేశ్‌ముఖ్‌తో కలిసి ‘ఛల్‌ ఛల్‌’ అంటూ పాట అందుకుంది జెనీలియా. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని