Social look: హాట్‌ మిరపకాయ్‌ ‘దీపిక’.. కుమార్తెకు యశ్‌ పాఠాలు

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..

Updated : 21 Jan 2023 16:54 IST

* హాట్‌ హాట్‌గా ఎరుపు రంగు దుస్తుల్లో దిగిన ఫొటోలను దీపిక పదుకొణె పంచుకున్నారు.

* బంగారువర్ణ దుస్తుల్లో తళుక్కున మెరిసింది కథానాయిక ఏస్తర్‌ అనిల్‌.

* కథానాయకుడు యశ్‌ తన కుమార్తెకు అక్షరమాల నేర్పించారు.

* యువ కథానాయకుడు ఆది జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని