కొత్త సినిమాలు.. దసరా కానుకలు

కరోనా కరణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు మళ్లీ మొదలు కావడంతో చిత్ర పరిశ్రమలో నెమ్మదిగా సందడి వాతావరణ నెలకొంది. అగ్ర కథానాయకులు

Published : 26 Oct 2020 01:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు మళ్లీ మొదలు కావడంతో చిత్ర పరిశ్రమలో నెమ్మదిగా సందడి వాతావరణ నెలకొంది. అగ్ర కథానాయకులు కూడా ఒక్కొక్కరుగా షూటింగ్స్‌కు వస్తుండటంతో సినిమా చిత్రీకరణల జోరు ఊపందుకుంది. దసరా అంటే కొత్త సినిమాలతో బాక్సాఫీస్‌ కళకళలాడేది. అయితే, ఆ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. అయినా, మనవాళ్లు అభిమానులను అలరించేందుకు దసరా శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని